సాతాను దాడి చేసేది ఎప్పుడు. ?
సాతాను దాడి చేసేది ఎప్పుడు. ? 1. సాతాను దాడి చేసేది నీవు నెమ్మదిగా ఉన్నప్పుడు…. 2. నీవు నీ జీవితంలో స్థిరపడినప్పుడు… 3. నీ ఆత్మీయత నీ ప్రార్థనా జీవితం తగ్గినప్పుడు.. 4. నీవు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు …. 5. దేవుని సన్నిధిని నీవు నిర్లక్ష్యం చేసినప్పుడు…. 6. దేవుడు నిన్ను దీవించినప్పుడు…..