దేవుడు నిన్ను దీవనకరంగా ఆశీర్వాదకరంగా మార్చాలని ఆశ నీకు ఉందా ? bro suman
దేవుడు నిన్ను దీవనకరంగా ఆశీర్వాదకరంగా మార్చాలని ఆశ నీకు ఉందా ? అయితే నువ్వు ఇలా చెయ్ యేసయ్య మాటలు వినడానికి అనేకులు వచ్చినప్పుడు వారికి భోజనం కొరకు అక్కడ ఉన్న వారిని అడిగినప్పుడు ఒక చిన్న బాబు తన దగ్గర ఉన్న ఐదు రొట్టెలు రెండు చేపలను తీసుకుని యేసయ్య చేతిలో పెట్టినప్పుడు దేవుడు 5 రొట్టెలను రెండు చాపలు ఎత్తి పట్టుకొని వాటిని ఆశీర్వదించినప్పుడు అనేకులకు భోజనం చేసే విధంగా దీవించబడ్డాయి ఆశీర్వదించబడ్డాయి అదేవిధంగా ని జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టినట్లయితే నిన్ను ఆశీర్వదించి అనేకులకు దీవెనకంగా ఆశీర్వాదకరంగా మారుస్తాడు