Posts

Showing posts from September, 2023

Bible promises [Telugu] దేవుని వాగ్దానాలు & దేవుని హెచ్చరికలు

  బైబిల్ వాగ్దానాలు  Bible promises pdf [ తెలుగు Telugu] దేవుని హెచ్చరికలు యెషయా 41:10  నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను  యెహెజ్కేలు 36:11 మునుపటికంటె అధికమైన మేలు మీకు కలుగజేసెదను         ద్వితీ 2:7 నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను.     అది 19:22 నీ మనవి అంగీకరించితిని.  సామెతలు 4:10 నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు.  యెహోషువ 3:7 మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందును.  యిర్మీయా 1:9 నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను.  మత్తయి 6:34 రేపటిని గూర్చి చింతింపకుడి.   ద్వితీ7:21 నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు.      ఆది 1:28 మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించుడి.      కీర్తనలు 20:2 పరిశుద్ధ స్థలములోనుండి... నీకు సహాయము చేయునుగాక.    నిర్గమ 14:14 యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును.  కీర్తన 91:10 నీకు అపాయమేమియు రాదు.  ద్వితీ 31:8 ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు.   ద్వితీ 31:7 నీవు నిబ్...