Bible promises [Telugu] దేవుని వాగ్దానాలు & దేవుని హెచ్చరికలు
బైబిల్ వాగ్దానాలు Bible promises pdf [తెలుగు Telugu] దేవుని హెచ్చరికలు
యెషయా 41:10
నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను
యెహెజ్కేలు 36:11
మునుపటికంటె అధికమైన మేలు మీకు కలుగజేసెదను
ద్వితీ 2:7
నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను.
అది 19:22
నీ మనవి అంగీకరించితిని.
సామెతలు 4:10
నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు.
యెహోషువ 3:7
మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందును.
యిర్మీయా 1:9
నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను.
మత్తయి 6:34
రేపటిని గూర్చి చింతింపకుడి.
ద్వితీ7:21
నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు.
ఆది 1:28
మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించుడి.
కీర్తనలు 20:2
పరిశుద్ధ స్థలములోనుండి... నీకు సహాయము చేయునుగాక.
నిర్గమ 14:14
యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును.
కీర్తన 91:10
నీకు అపాయమేమియు రాదు.
ద్వితీ 31:8
ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు.
ద్వితీ 31:7
నీవు నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము.
ఆది 27:28
విస్తారమైన ధాన్యమును...నీ కనుగ్రహించును.
1 సమూ 25:6
నీ యింటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక.
2 సమూయేలు 16 - 1
నేను నీకు తోడైయున్నాను.
1దిన 19:12
నేను నీకు సహాయము చేయుదును.
1దిన 16:10
యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురు.
ద్వితీ 15:6
నీవు అనేక జనములకు అప్పిచ్చెదవుగాని అప్పు చేయవు.
లూకా 10:19.
శత్రువు... మీదను మీకు అధికారము అనుగ్రహించి యున్నాను.
సామెతలు 3:33
నీతిమంతుల నివాసస్థలమును ఆయన ఆశీర్వదించును.
ద్వితీ 11:24
మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును.
యెషయా 44:24
యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను.
ఆది 50:21
భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను.
సామెతలు 30:5
ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము.
నిర్గమ 33:14
నా సన్నిధి నీకు తోడుగా వచ్చును.
ఫిలిప్పీ 4:19
క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును.
యెషయా 48:17
నీవు నడువవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.
ద్వితీ 10:22
యెహోవా ఆకాశనక్షత్రములవలె నిన్ను విస్తరింపజేసి యున్నాడు.
యెషయా 41:10
భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను
ఆది 26:3
నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించెదను.
1 సమూ 25:6
నీ యింటికిని నీకు కలిగిన అంతటికినిక్షేమమవునుగాక.
లూకా 21:36
ఎల్లప్పుడును ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి.
యిర్మీయా 30:22
మీరు నాకు ప్రజలైయుందురు. నేను మీకు దేవుడనై యుందును.
కీర్తన 146:8
యెహోవా క్రుంగినవారిని లేవనెత్తువాడు.
యెషయా 54:14
నీవు భయపడనక్కరలేదు.
యోహాను 14:14
నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును.
సంఖ్యా 6:24
యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక.
రూతు 2:12
యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చును.
ద్వితీ 20:3
మీ హృదయములు జంకనియ్యకుడి, భయపడకుడి.
యిర్మీయా 32:27
నాకు అసాధ్యమైనదేదైన నుండునా?
మత్తయి 6:32.
ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును.
యెషయా 45:17
మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు... నుందురు.
1 సమూ 25:35
సమాధానముగా నీ యింటికి పొమ్ము.
1రాజులు 6:12
నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను.
అపొ!! కా 22:14
ఆయన నోటిమాట వినుటకును నిన్ను నియమించియున్నాడు.
కాపాడును.
2 థెస్స 3:3
ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వమునుండి
ఫిలిప్పీ 2:13
మీలో కార్యసిద్ధి కలుగ జేయువాడు దేవుడే.
సామెతలు 8:35
నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును.
సామెతలు 12:24
శ్రద్దగా పని చేయువారు ఏలుబడి చేయుదురు.
సామెతలు 12:21
నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు.
యెషయా 62:3
నీ దేవునిచేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు.
లూకా 12:7
భయపడకుడి; మీరు అనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.
యోబు 8:7
తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు
సామెతలు 10:3
యెహోవా నీతిమంతుని ఆకలిగొననియ్యడు.
కీర్తన 97:10
తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు.
ప్రకటన 7:17
"దేవుడే వారి కన్నులనుండి... బాష్ప బిందువును తుడిచివేయును.
అపా.కా. 18:10
నీకు హాని చేయుటకు నీమీదికి ఎవడునురాదు.
హగ్గయి 2:23
నేను నిన్ను తీసికొని ముద్ర యుంగరముగా చేతును.
2 సమూ 9:7
నీవు సదాకాలము నా బల్లయొద్దనే భోజనము చేయుదువు.
కీర్తన 50:15
"నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పరచెదవు.
సామెతలు 10:4
శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును.
యోహాను 6:35
నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు.
యిర్మీయా 42:4
మీరు చేసిన మనవి నేనంగీకరించుచున్నాను
2 సమూ 7:3
యెహోవా నీకు తోడుగా నున్నాడు.
గలతి 3:8
నీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు.
యెహెజ్కేలు 36:9
నేను మీ పక్షముననున్నాను.
1 సమూ 7:9
యెహోవా అతని ప్రార్ధన అంగీకరించెను
1కొరింథీ 16:14
మీరు చేయు కార్యములన్నియు ప్రేమతో చేయుడి.
సామెతలు 29:3
జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును.
సామెతలు 10:24
నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును.
ఫిలిప్పీ 2:5
క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.
యిర్మియా 31:3
శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను.
1థెస్స 5:24
మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు.
ప్రకటన 3:10
శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను
నెహెమ్యా 1:9
నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించెదను.
కీర్తన 27:14
ధైర్యము తెచ్చుకొని... నిబ్బరముగా నుంచుకొనుము.
రూతు 212
ఆయన నీకు సంపూర్ణమైన బహుమాన మిచ్చును.
యోహాను 16:20
మీ దుఃఖము సంతోషమగును.
కీర్తన 85.9
ఆయన రక్షణ ఆయనకు భయపడువారికి సమీపముగా నున్నది.
ద్వితీ 7:13
ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధిచేసి... దీవించును.
1 సమూ 25:6
నీ యింటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక.
ప్రకటన 2:26
జనులమీద అధికారము ఇచ్చెదను.
అపొ.కా. 18:10
నీకు హాని చేయుటకు నీమీదికి ఎవడును రాడు.
లూకా 21:28
మీ విడుదల సమీపించుచున్నది.
యోబు 37:5
మనము గ్రహింపలేని గొప్పకార్యములను ఆయన చేయును.
యెషయా 44:24
యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను.
ద్వితీ. 33:29
ఆయన నీకు సహాయకరమైన కేడెము.
1 సమూ 25:33
నీవు ఆశీర్వాదము నొందుదువు గాక.
2 రాజులు 22:19
నీవు చేయు మనవిని నేను అంగీకరించియున్నాను.
1 పేతురు 5:7
ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు
యిర్మీయా 6:16
మీకు నెమ్మది కలుగును.
1 పేతురు 2:24
ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.
విలాప 3:26
యెహోవా... రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది.
. 1 సమూ 2:9
తన భక్తుల పాదములు తొట్రిల్లకుండ... కాపాడును
సామెతలు 23:18
నీ ఆశ భంగము కానేరదు.
ఆది 21:22
నీవు చేయుపనులన్నిటిలోను దేవుడు నీకు తోడైయున్నాడు.
కీర్తన 135:6
ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు.
జెఫన్యా 3:15
మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టియున్నాడు.
యెషయా 41:10
దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను
కీర్తన 121:5
యెహోవాయే నిన్ను కాపాడువాడు.
కీర్తన 121:6
పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు.
యెషయా 28:16.
విశ్వసించువాడు కలవరపడడు
కీర్తన 121:3
నిన్ను కాపాడువాడు కునుకడు.
యోబు 22:21
నీకు సమాధానము కలుగును.
1 దిన 22:12
యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించును.
ఆది 16:10
నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప జేసెదను.
కీర్తనలు 11:20.
యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు.
కీర్తనలు 40:16
నిన్ను వెదకువారందరు... సంతోషించుదురు.
1దిన 22:13
ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము.
ఫిలిప్పీ 4:19
దేవుడు... మీ ప్రతి అవసరమును తీర్చును.
దానియేలు 10:19
నీవు బహు ప్రియుడవు, భయపడకుము.
యెహెజ్కేలు 29:21
వారిలో మాటలాడుటకు నీకు ధైర్యము కలుగజేసెదను.
నిర్గమ 33:19
నా మంచితనమంతయు నీ యెదుట కనుపరచెదను.
ద్వితీ 3:22
మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధముచేయువాడు.
1 దిన 22:14.
నీవు ఇంకను సంపాదించుదువుగాక.
యెషయా 43:12
నేనే రక్షించినవాడను.
కీర్తన 34:10
యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు.
హెబ్రీ 6:14
నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును.
దానియేలు 6:16
నీవు... సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును.
యిర్మీయా 31:16
కన్నీళ్ళు విడుచుట మానుము.
లేవీ 26:6
నేను మీకు క్షేమము కలుగజేసెదను.
జెకర్యా 10:6
నేను వారియెడల జాలిపడుదును.
కీర్తన 112:9
వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును.
నిర్గమ 33:17
పేరును బట్టి నిన్ను ఎరుగుదును.
జెకర్యా 8:23
దేవుడు మీకు తోడుగా ఉన్నాడు.
యెషయా 43:1
భయపడకుము... నీవు నా సొత్తు.
ద్వితీ 28:11
నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును.
యెషయా 41:10
నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొం దును.
1 దిన 12:18
నీకు సమాధానము కలుగును గాక.
ద్వితీ 15:4
యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును.
యెహెజ్కేలు 7:9
నీ ప్రవర్తన ఫలము నీవనుభవింపజేసెదను.
యోహాను 12:26
ఒకడు నన్ను సేవించిన యెడల... అతని ఘనపరచును.
నిర్గమ 32:34
ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్లును.
1 దిన 17:10
నీ పగవారినందరిని అణచివేసెదను.
కీర్తనలు 11:7
యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు.
మలాకీ 3:12
అన్యజనులందరును మిమ్మును ధన్యులందురు.
1 సమూ 2:30
నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును
హగ్గయి 2:23
నేను నిన్ను ఏర్పరచుకొనియున్నాను.
1 దిన 17:13
కృపను చూపక మానను.
యెషయా 30:19
నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు.
జెఫన్యా 3:20
నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును.
యెషయా 30:19
నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును.
యోహాను 14:1
మీ హృదయమును కలవరపడనియ్యకుడి.
యెషయ49:16
చూడుము నా యరచేతులమీదనే నిన్ను చెక్కియున్నాను.
ద్వితీ 7:14
సమస్త జనములకంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు.
1 సమూ 26:25
నీవు ఆశీర్వాదము పొందుదువు.
యెషయా 44:21
నేను నిన్ను నిర్మించితిని... నేను నిన్ను మరచిపోజాలను.
యిర్మీయా 30:11
నిన్ను రక్షించుటకు నేను నీకు తోడైయున్నాను.
1 పేతురు 3:9
ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి.
1 సమూ 25:35
నీ మాటలు...నీ మనవి నంగీకరించితిని.
కీర్తనలు 5:12
యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు.
ద్వితీ 31:8
ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు.
యెహోషువా 3:7
నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను.
కీర్తనలు 91:14
" అతడు నన్ను ప్రేమించుచున్నాడు... నేనతని తప్పించెదను.
కీర్తనలు 119:165
ధర్మశాస్త్రమును ప్రేమించువారికి ఎంతో నెమ్మది కలదు.
ద్వితీ 20:4
మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే.
ద్వితీ 15:10
యెహోవా... నిన్ను ఆశీర్వదించును.
యెషయా 54619
నీకు విరోధముగా గుంపుకూడు వారు నీ పక్షపు వారగుదురు.
సామెతలు 8:21
నన్ను ప్రేమించువారిని ఆస్తికర్తలుగా చేయుదును.
సామెతలు 8:17
నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు.
మార్కు 10:2
ఇది మనుష్యులకు అసాధ్యమే... దేవునికి అసాధ్యము కాదు.
ద్వితీ 2:7
నీ దేవుడైన యెహోవా నీకు తోడైయున్నాడు.
1 రాజులు 3:14
నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసెదను
ఆది 26:24
నేను నీకు తోడైయున్నాను గనుక భయపడకుము.
కీర్తన 31:24
ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి.
జెకర్యా 8:15
మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి.
యెషయా 41:13
నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను.
లూకా 1:17
నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును.
యెషయా 43:19
నేను అరణ్యములో త్రోవ కలుగ జేయుచున్నాను.
యిర్మీయా 30:17
నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను.
యిర్మీయా 15:2
దుష్టుల చేతిలోనుండి నిన్ను విడిపించెదను.
జెకర్యా 2:11
నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును.
యోహాను 16:23
పేరట ఏమి అడిగినను... అనుగ్రహించును.
యెషయా 43:19
ఇదిగో నేనొక నూతనక్రియ చేయుచున్నాను.
కీర్తనలు 91:10
ఏ తెగులును నీ గుడారమును సమీపించదు.
యెషయా 54:10
నా కృప నిన్ను విడిచిపోదు.
లూకా 10:19
ఏదియు మీ కెంతమాత్రమును హానిచేయదు.
హగ్గయి 2:5
ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి.
యెషయా 66:13
నేను మిమ్మును ఆదరించెదను.
యిర్మీయా 29-10
నేను మిమ్మును దర్శింతును.
యోహాను 11:40
నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువు.
యిర్మీయా 39:17
నేను నిన్ను విడిపించెదను.
కీర్తన 68:28
నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి యున్నాడు.
అపొ.కా. 18:10
నీకు హాని చేయుటకు నీమీదికి ఎవడునురాడు.
2 దిన 1:12
ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చెదను.
కీర్తన 145:20
యెహోవా తన్ను ప్రేమించువారినందరిని కాపాడును.
ఆమోసు 5:14
సైన్యములకధిపతియునగు యెహోవా మీకు తోడుగానుండును.
మార్కు 5:34
నీకు స్వస్థత కలుగుగాక.
1 సమూ 22:23
నాయొద్ద నీవు భద్రముగా ఉందువు.
యెషయా 53:5
అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది.
2 పేతురు 3:9
ప్రభువు తన వాగ్దానమును... ఆలస్యము చేయువాడు కాడు.
సామెతలు 4:5
జ్ఞానమును విడువక యుండినయెడల అది నిన్ను కాపాడును.
1 రాజులు 8:56
ఆయన చేసిన శుభవాగ్ధానములో... తప్పిపోయినది కాదు.
యోహాను 11:25
పునరుత్థానమును జీవమును నేనే.
యిర్మీయా 31:34
నేను వారికి దేవుడనై యుందును.
నిర్గమ 23:25
నేను నీ మధ్యనుండి రోగము తొలగించెదను.
కీర్తనలు 23:1
యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.
యిర్మియా 29:14
నన్ను నేను మీకు కనుపరచుకొందును.
కీర్తన 68:19
అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు.
యెషయా 66:14
యెహోవా హస్తబలము... కనుపరచబడును.
యిర్మీయా 15:11
నీకు మేలుచేయవలెనని నేను నిన్ను బలపరచుచున్నాను.
న్యాయాధి 6:16
నేను నీకు తోడై యుందును.
యెషయా 44:21
నేను నిన్ను మరచిపోజాలను.
మత్తయి 19:21
పరలోకమందు నీకు ధనము కలుగును.
2 కొరింథీ 9:6
సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును.
1 దిన 19:13
యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాని చేయును గాక.
యిర్మీయా 1:8
నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను.
ద్వితీ 16:15
నీ చేతిపనులన్నిటి లోను నిన్ను ఆశీర్వదించును.
సామెతలు 23:22
నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము.
యెషయా 35:4
భయపడక ధైర్యముగా ఉండుడి.
యెషయా 43:4
నేను నిన్ను ప్రేమించుచున్నాను.
యెషయా 43:25
నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను.
1 సమూ 25:6
నీ యింటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక.
యిర్మీయా 31:17
రాబోవు కాలమునందు నీకు మేలు కలుగును.
ద్వితీ 20:1
యెహోవా నీకు తోడైయుండును.
యెషయా 58:8
నీ నీతి నీ ముందర నడచును.
యెషయా 52:12
యెహోవా మీ ముందర నడచును.
కీర్తన 34:17
నీతిమంతులు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించును.
కీర్తన 34:10
యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు.
సామెతలు 28:5
యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు.
కీర్తన 91:3
వేటకాని ఉరిలోనుండి ఆయన నిన్ను విడిపించును.
సామెతలు 2:11
బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును.
కీర్తన 94:14
యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు.
ద్వితీ 31:23
నేను నీకు తోడైయుందును.
మార్కు 5:34
నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను.
ద్వితీ 30:16
నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును.
హోషేయ 14:5
చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతని కుందును.
కీర్తన 33:12
యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు.
హెబ్రీ 6:14
నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును.
1 థెస్స 5:15
ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి.
యెషయా 45:3
రహస్యస్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను.
1 దిన 17:2
దేవుడు నీకు తోడైయున్నాడు.
కీర్తన 32:8
నీకు ఉపదేశము చేసెదను.
యెషయా 45:1
అతని కుడి చేతిని పట్టుకొని యున్నాను.
జెకర్యా 10:6
రక్షణ కలుగజేసి వారికి నివాసస్థలము ఇచ్చెదను.
కీర్తన 32.10
యెహోవాయందు నమ్మికయుంచువానిని కృప ఆవరించుచున్నది.
కీర్తన 126:5
కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంటకోసెదరు.
యోవేలు 2:2
నా జనులు ఇక నెన్నడును సిగ్గునొందకయుందురు.
సామెతలు 13:9
నీతిమంతుల వెలుగు తేజరిల్లును.
సామెతలు 3:26
యెహోవా నీకు ఆధారమగును.
యోబు 22:26
సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు.
కీర్తనలు 118:8
మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.
కీర్తనలు 94:14
యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు
కీర్తనలు 96:2
అనుదినము ఆయన రక్షణసువార్తను ప్రకటించుడి.
కీర్తనలు 68:20
మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము.
కీర్తనలు 60:11
మనుష్యుల సహాయము వ్యర్థము .
కీర్తనలు 42:5
దేవునియందు నిరీక్షణ యుంచుము.
కీర్తనలు 34:8
ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు.
కీర్తనలు 32:8
నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను
కీర్తనలు 9:11
ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి.
కీర్తనలు 4:4
భయమునొంది పాపము చేయకుడి .
యోబు 34:10
దేవుడు అన్యాయము చేయుట అసంభవము.
యోబు 22:23
నీ గుడారములలో నుండి దుర్మార్గమును.. తొలగించినయెడల నీవు అభివృద్ధి పొందెదవు.
యెహేజ్కేలు 36:36
యెహోవానైన నేను మాట ఇచ్చియున్నాను, నేను దాని నెరవేర్తును.
యోవేలు 2:26
నా జనులు ఇక నెన్నటికిని సిగ్గునొందరు.
ఆమోసు 5:4
నన్నాశ్రయించినయెడల మీరు బ్రదుకుదురు.
హబక్కూకు 2:3
నిర్ణయకాలమున జరుగును....అది తప్పక నెరవేరును.
జెఫన్యా 3:15
ఇక మీదట మీకు అపాయము సంభవింపదు.
జెఫన్యా 3:19
వారు అవమానము నొందిరో అక్కడనెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసెదను,
హగ్గయి 2:5
నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి.
జెకర్యా 4:6
నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను.
జెకర్యా 3:7
నా సన్నిధిని నిలుచు భాగ్యము నీ కిత్తును.
జెకర్యా 7:10
విధవరాండ్రను తండ్రిలేనివారిని పరదేశులను దరిద్రులను బాధపెట్టకుడి,
జెకర్యా 7:10
మీ హృదయమందు సహోదరులలో ఎవరికిని కీడు చేయదలచకుడి.
హబక్కూకు 2:3
అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును.
యోహాను 14:27
మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.
యోహాను 16:20
మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
యాకోబు 4:7
అపవాదినిఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.
2తిమోతికి 4:2
సమయమందును అసమయమందును ప్రయాసపడుము.
యిర్మియా 39:17
ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుష్యులచేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
యిర్మియా 39:18
నీవు నన్ను నమ్ము కొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను,
యిర్మియా 42:11
మిమ్మును రక్షించుటకు నేను మీకు
తోడై యున్నాను.
దేవుని హెచ్చరికలు
సామెతలు 29:1
ఎన్నిసారులు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండ హఠాత్తుగా నాశనమగును.
యెహేజ్కేలు 22:9
నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి.
యెహేజ్కేలు 23:49
మీ కామాతురతకు శిక్ష విధింపబడును,
కీర్తనలు 52:3
కీడు చేయుటయు.... అబద్ధము చెప్పుటయు నీకిష్టము.
యెహేజ్కేలు 7:27
వారి.... దోషము లను బట్టి వారికి తీర్పు తీర్చబోవుచున్నాను.
ప్రకటన గ్రంథం 3:19
నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము.
ప్రకటన గ్రంథం 21:8
పిరికివారును, అవిశ్వాసులును, ....... అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు.
యిర్మియా 22:13
జీతమియ్యక.... కొలువు చేయించుకొనువానికి శ్రమ.
యిర్మియా 22:3
నీతి న్యాయముల ననుసరించి నడుచుకొనుడి.
యిర్మియా 23:31
స్వేచ్ఛగా నాలుకల నాడించుకొనుచు దేవో క్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని; ఇదే యెహోవా వాక్కు.
.యిర్మియా 29:9
నా నామ మునుబట్టి అబద్ధ ప్రవచనము లను మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు; ఇదే యెహోవా వాక్కు.
యిర్మియా 48:10
యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు
విలాపవాక్యములు 3:33
ఆయన నరులకు విచారము నైనను బాధనైనను కలుగజేయడు.
విలాపవాక్యములు 3:37
ప్రభువు సెలవులేనిది మాట యిచ్చి నెరవేర్చగలవాడెవడు?
విలాప 3:27
యౌవనకాలమున కాడి మోయుట నరునికి మేలు.
విలాప 3:25
యెహోవా ....తన్ను వెదకువారియెడల ఆయన దయచూపువాడు.
యెహేజ్కేలు 7:27
ప్రవర్తనఫలము నేను వారి మీదికి రప్పింపబోవుచున్నాను,
యెహేజ్కేలు 18:4
పాపముచేయువాడెవడో వాడే మరణము నొందును.
యెహేజ్కేలు 18:9
నా కట్టడలను గైకొనుచు.. నను సరించుచుండినయెడల వాడు బ్రదుకును.
యెహేజ్కేలు 18:32
మీరు మనస్సుత్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రదుకుదురు.
యెహేజ్కేలు 22:14
నేను నీకు శిక్ష విధింప బోవుకాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా?
యెహేజ్కేలు 29:10
నేను నీకును ..... విరోధినైతిని,
యెహేజ్కేలు 33:18
నీతిమంతుడు తన నీతిని విడిచి, పాపము చేసిన యెడల ...అతడు మరణము నొందును.
యెహేజ్కేలు 33:31
నా మాటలు విందురు గాని వాటి ననుసరించి ప్రవర్తింపరు,
హోషేయా 4:9
వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును.
హోషేయా 10:12
నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి .
హోషేయా 11:9
మిమ్మును దహించునంతగా నేను కోపింపను.
యోవేలు 2:13
మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి.
ఆమోసు 8:11
యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును; ఇదే యెహోవా వాక్కు.
ఓబద్యా 1:12
నీ సహోదరుని శ్రమానుభవదినము చూచి నీవు ఆనందమొంద తగదు;
ఓబద్యా 1:15
నీవు చేసినదే నీ నెత్తిమీదికి వచ్చును.
మీకా 1:5
పాపములనుబట్టియు ఇదంతయు సంభవించును.
మీకా 2:1
మంచములమీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ.
మీకా 3:11
లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు.
మీకా 5:15
నా మాట ఆలకించని జనములకు ప్రతికారము చేతును.
మీకా 7:18
ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు.
జెఫన్యా 2:3
నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు.
హగ్గయి 1:7
మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి.
జెకర్యా 8:16
తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను,
జెకర్యా 11:17
మందను విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ.
మలాకీ 1:6
నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను?
మలాకీ 1:6
నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు?
మలాకీ 2:2
యాజ్ఞను ఆలకింపకయు ...దానిని ఆలోచింపకయు ఉండినయెడల
మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును.
మలాకీ 2:17
దేవుడు ఏమాయెను అని చెప్పు కొనుటచేతనే మీరాయనను ఆయాసపెట్టుచున్నారు.
మలాకీ 2:16
భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ.
ప్రకటన గ్రంథం 3:16
నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను
2తిమోతికి 3:4
ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖాను భవము నెక్కువగా ప్రేమించువారు.
యిర్మియా 8:4
మనుష్యులు పడి తిరిగి లేవకుందురా? తొలగిపోయిన తరువాత మనుష్యులు తిరిగిరారా?
యిర్మియా 9:4
మీలో ప్రతివాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా నుండవలెను;
యిర్మియా 9:4
ఏ సహోదరు నినైనను నమ్మకుడి.
యిర్మియా 21:14
మీ క్రియల ఫలములనుబట్టి మిమ్మును దండించె దను,
Comments
Post a Comment